ల్యాప్‌టాప్‌ల పంపిణి: క్యాబినెట్

రాష్ట్రవ్యాప్తంగా 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు […]

కరోనా కంటే కేసియార్ డేంజర్ : రేవంత్ రెడ్డి

సిఎం కేసీఆర్ కరోనా కంటే డేంజర్ అని, కరోనా ఎదుర్కోడానికి వ్యాక్సిన్ వచ్చింది కానీ కేసీఆర్ పోవాలంటే ఎలక్షన్ రావాలని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలకు […]

దళితులపై ప్రేమ ఎందుకో: ఈటెల

గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ వర్గాల ప్రజలపై సీఎం కేసీయార్ కు కొత్తగా ప్రేమ పుట్టుకు వస్తోందని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా […]

ఫుడ్ జోన్ల ఏర్పాటుతో రైతులకు మేలు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేసిందని, దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. రాష్ట్రంలో […]

నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి

న‌వ‌ర‌స‌ న‌ట‌సార్వ‌భౌమ‌ నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణి పేరిట హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసి క్యాన్స‌ర్ రోగుల‌కు వైద్య సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎటువంటి లాభాపేక్ష లేని చికిత్సాల‌యంగా బ‌స‌వ‌తార‌కం గుర్తింపు […]

కరకట్ట పనులకు శంకుస్థాపన

కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట […]

రేవంత్ ఐరన్ లెగ్ : జీవన్ రెడ్డి

రేవంత్ రెడ్డి ‘ఫాదర్ ఆఫ్ ఐరన్ లెగ్’ అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పారీ శకం ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ […]

ఒలింపిక్స్ ఆటగాళ్లకు సిఎం విషెస్

టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఆటగాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు […]

మా వ్యూహాలు మాకున్నాయి : బొత్స

నీటి పంపకాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com