ఎమ్మెల్యేలతో అసైన్డ్ కమిటీలు : ధర్మాన

రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ కోసం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు చైర్మన్లుగా అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమగ్ర భూ రీ […]

కెసిఆర్, జగన్ దోస్తులే – సిపిఐ

ప్రభుత్వం చేపడుతున్న పేదల వ్యతిరేక చర్యలను నిరసిస్తూ రేపు ఛలో రాజ్ భవన్ నిర్వహిస్తున్నట్టు  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది కెసిఆర్ వైఫల్యం […]

అర్హులైన అందరికీ పెళ్లి కానుక

నిరుపేదలకు పెండ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మీ పథకాన్ని రూపొందించారని. బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకాల లబ్దిదారులకు […]

జులై 1 నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు

తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. జులై 1 నుంచి 15వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి గౌడ్‌ తెలిపారు. ‘‘జులై 3 నుంచి 16వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం […]

చార్ ధాం యాత్రకు బ్రేక్

చార్ ధాం యాత్ర ను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేది నుంచి ప్రారంభం కావల్సిన యాత్ర ను రద్దు చేస్తున్నామని, మళ్ళీ కొత్త తేదీలు ప్రకటిస్తామని ఉత్తరాఖండ్ […]

మహిళలకు అస్త్రం దిశ యాప్: జగన్

ప్రతి మహిళకు దిశ యాప్‌ అవసరమని, దిశ యాప్‌పై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం పేర్కొన్నారు. […]

బిసిలు నాయకులుగా ఎదగాలి: సజ్జల

వెనుకబడిన తరగతులను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లతో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు […]

మా దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకే: లోకేశ్

క‌రోనా బాధితుల డిమాండ్ల సాధ‌న‌కు తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో చేపట్టిన సాధన దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ దిశా యాప్ కార్యక్రమం పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా […]

తాలిబాన్ కేరాఫ్ పాకిస్తాన్

తాలిబాన్ ఉగ్రవాదుల వ్యవహారంలో పాకిస్తాన్ వైఖరి బయట పడింది. పాక్ – తాలిబాన్ సంబంధాలపై అంతర్జాతీయ సమాజం చేస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువైంది. పాకిస్తాన్ తాలిబాన్ ల స్వర్గాధమమేనని  మరోసారి ద్రువీకరణ అయింది.ఇమ్రాన్ ఖాన్ […]

దిశ యాప్‌ వినియోగంపై అవగాహన

మహిళల భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ పేరిట ఓ ప్రత్యక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ చట్టం ఆమోదం పొందే లోపు మహిళలకు భరోసా […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com