గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగులకు కష్టాలు

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను ఈడీ, ఐటీ సోదాలు కుదిపేస్తున్నాయి. తాజాగా సీబీఐ బృందం ఈ రోజు (బుధవారం) మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఓ బృందం వచ్చింది. కరీంనగర్ లోని ఆయన ఇంటికి […]

Vidyaa Deevena: వారికి జ్ఞానం కలగాలి: సిఎం జగన్

విపక్షాలకు కొరవడిన ఆలోచనా శక్తిని, వివేకాన్ని ఇవ్వాలని…. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే మనుషుల సంస్కారాలు మారాలని…. నావారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటే అన్న […]

పారామెడికల్ ఆప్తాల్మిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

కంటి వెలుగు కార్యక్రమం అమలులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్యారోగ్య శాఖ ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి […]

ఇస్తున్నది గోరంత ప్రచారం కొండంత: అచ్చెన్న

ఈ ప్రభుత్వం అందిస్తున్నది  విద్యా దీవెన కాదని దగా దీవెన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  దాదాపు  5 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకంలో కోత విధించారన్నారు. […]

ధరణి పోర్టల్ రద్దుకు కాంగ్రెస్ పోరుబాట

వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. పీసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నేడు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి […]

దేశవ్యాప్తంగా భారీగా రైళ్ల రద్దు

భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను […]

అల్లరి నరేశ్ అల్లరి చేయవలసిందే!

తెలుగు తెరపై రాజేంద్రప్రసాద్ తరువాత పూర్తి హాస్య కథానాయకుడిగా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని అనుకుంటున్న సమయంలో అల్లరి నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈవీవీ తనయుడిగా ఈజీగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ, టాలెంట్ తోనే ముందుకు […]

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌గా ఆసిమ్‌ మునీర్‌

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు చీఫ్ గా ఉన్న ఖమర్‌ జావెద్‌ బజ్వా పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ విధుల్లో ఉన్నారు. రావల్పిండిలోని […]

బాలయ్య 110 ఎవరితో..?

బాలకృష్ణ ప్రస్తుతం 107 మూవీ ‘వీరసింహారెడ్డి‘ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి మూవీ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య 108 మూవీ అనిల్ రావిపూడితో చేయనున్నారు. […]

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మళ్లీ కలుస్తున్నారా..?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరూ కలిసి ‘అరవింద సమేత’.. వీర రాఘవ అనే సినిమా చేశారు. ఫాక్షన్ మూవీ అయిన ఈ సినిమా ఎన్టీఆర్ కు కమర్షియల్ సక్సెస్ అందించడంతో పాటు మంచి పేరు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com