అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు సిఎం జగన్

ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.  గుంటూరు శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలో వధువు మహ్మమద్‌ […]

‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ విడుదల

Trailer: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందించాడు. ఈ చిత్రం రిలీజై దాదాపు సంవత్సరం కావొస్తున్నా పుష్ప రాజ్ […]

ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల క్రీడా పోటీలు

డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించు కొని రెండురోజులపాటు జరిగే ఆటల పోటీలను హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో  మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ […]

కర్ణాటక- మహారాష్ట్ర ఊళ్ల పంచాయతీ

Village-Language: జరగని పనులు కొన్ని ఉంటాయి. అవి జగవని చెప్పేవారికీ తెలుసు. వినేవారికీ తెలుసు. కానీ చెప్పేవారు చెబుతూనే ఉంటారు. వినేవారు వింటూనే ఉంటారు. అలా మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దున ఒక చర్చ కొన్ని […]

కోవిడ్ ఆంక్షలపై చైనా యువత ఆందోళనలు

జీరో కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్‌తోపాటు ఇతర నగరాలకు, రాష్ట్రాలకు వ్యాపించాయి. యువత, విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో […]

జనవరి 18 నుంచి కంటివెలుగు-2

అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా కార్యక్రమంపై […]

Viveka Case: నిజాలు బైటికి రావాలి: సజ్జల

వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై వెంటనే స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిపై నిన్నటి  తీర్పుపై కూడా స్పందించి ఉంటే బాగుండేదని, ఏమైనా నిద్ర పోయారా అంటూ […]

ముస్లిం వివాహ వేడుకలపై ఆంక్షలు

వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం (డీజే), బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు ఝార్ఖండ్ దాన్‌బాద్‌ జిల్లా ముస్లిం మతాధికారులు […]

ప్రగతి భవన్ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన కారణంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు […]

ఆధునిక సౌకర్యాలతో వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్

PV వెటర్నరీ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలవనుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాష్ట్రంలో జీవాల సంఖ్యకు అనుగుణంగా పశువైద్యులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని PV నర్సింహారావు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com