రైల్వే ప్రాజెక్టుల్లో న్యాయం చేయండి – కేటిఆర్ డిమాండ్

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కే తారక రామారావు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు లేఖ రాశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్ లో […]

సిఎం విమానంలో సాంకేతికలోపం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తి, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. మార్చి 2,3 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  […]

గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు

గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్‭లో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. బడ్జెట్‭కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కే కేశవరావు ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి […]

పెషావర్‌ మసీదులో పేలుడు… 28 మంది మృతి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. వాయువ్య పాకిస్థాన్‌లోని కీలక నగరం, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగపడ్డారు. దీంతో పైకుప్పు కుప్పకూలింది. శకలాల కింద […]

4 వేల ఆంధ్రా ఫిష్ హబ్ లు : మంత్రుల కమిటీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆక్వాలో కనీసం 30 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆక్వా ఎంపవరింగ్ కమిటీలోని మంత్రులు అధికారులను ఆదేశించారు. దీనికి గాను ఫిష్ […]

గవర్నర్ కు అక్షరాభ్యాసం

Well Done: మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అక్షరం అంటే నశించనిది. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి. అలా […]

రాజమౌళి రిలీజ్ చేసిన ‘దసరా’ టీజర్!

మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఎక్కువగా నటన ప్రధానమైన వైవిధ్యాన్ని కనబరుస్తూ వచ్చిన నాని, ఈ మధ్య కాలంలో పాత్రకి తగిన వేషధారణలో కనిపించడానికి […]

గవర్నర్ – ప్రభుత్వం మధ్య కుదిరిన సయోధ్య

శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ – ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. గవర్నర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకోవటంతో సమస్య సద్దుమణిగింది. 2023-24కు సంబంధించిన రాష్ట్ర […]

పవన్ – సుజిత్ మూవీ ప్రారంభం

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో మూవీని ఈ రోజు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ […]

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జీరో – పల్లా రాజేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మీద కొందరు వ్యక్తులు, పత్రికలు,సంస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, ఆత్మహత్యలకు వాళ్లే పురి కొల్పుతున్నారని ఆరోపించారు. శాసనసభ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com