ప్రత్యక్ష ప్రసారాలు, టీవీ సీరియళ్లు, షోలు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు, ఫిలిం యాడ్స్, వైవిధ్యభరితమైన సృజనాత్మక ప్రోగ్రాములను రూపొందించిన ధాత్రి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న డిజిటల్ వేదిక ఇది. మీడియా రంగంలో ధాత్రి ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను దాటింది. హైదరాబాద్, విజయవాడల్లో సొంత డబ్బింగ్ థియేటర్లు, కెమెరాలు, అనుభవజ్ఞులైన సాంకేతిక, సృజనాత్మక సిబ్బంది ధాత్రి సొంతం. ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ ప్రచార వ్యూహాలు రూపొందించడం, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అందెవేసిన చేయి. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ మీడియా సేవల రంగంలోకి కూడా ధాత్రి విస్తరించింది.

ధాత్రి డిజిటల్ విభాగం నిర్వహణలో నడిచే వెబ్ సైట్:-idhatri.com

యూట్యూబ్ ఛానల్స్:-
Dhatri Fun Chips
Dhatri Mahati

వార్తలు, వార్తల వెనక అనేక కోణాలను వెలికి తీసే వేదిక idhatri.com నిష్ణాతులైన జర్నలిస్టులు, రచయితల రచనలు అభిప్రాయాల సమాహారం ఇది.

ఎప్పటికప్పుడు జరిగే వార్తలతో పాటు, సమకాలీన అంశాలపై విశ్లేషణలకు idhatri.comలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, రాజకీయాలు, సినిమాలు, జాతీయం, అంతర్జాతీయం, సాంకేతిక అంశాలు… ఇలా సమస్తం అరచేతి డిజిటల్ ప్రపంచంలో ఆవిష్కరించడమే idhatri.com సంకల్పం.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com