రాష్ట్రంలో ‘నో’ లాక్ డౌన్: కేసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత […]

సిఎంలకు ప్రధాని ఫోన్ :కోవిడ్ పై ఆరా!

ప్రధానమంత్రి నరేంద్రమోడి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ రెండో దశ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి ఏ సహాయం కావలనేదానిపై […]

మోడికి కేజ్రివాల్ థాంక్స్

ఢిల్లీకి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఓ లేఖను ప్రధానికి రాశారు. ఢిల్లీ కి ప్రతిరోజూ 700 మెట్రిక్ […]

అతి త్వరలో స్పుత్నిక్ సింగిల్ డోస్

కోవిడ్ వాక్సిన్ విషయంలో మరో ముందడుగు పడింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ ఇప్పుడు సింగిల్ డోస్ ‘సుత్నిక్ లైట్’ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి అధికారికంగా అనుమతి […]

ఏపికి బస్సులు బంద్

తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు నడపాల్సిన టిఎస్ఆర్టీసి బస్సులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఆర్టీసి ఎండి సునీల్ శర్మ తెలియజేశారు. ఉదయం బయలుదేరే బస్సులు మధ్యాహ్నం 12 గంటల లోపు ఏపీకి చేరుకునే […]

కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం – సిఎం జగన్

ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ అయిన ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు కోవిడ్ కు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా చేర్చుకోవాలలని […]

రైతులకు నష్టం రాకుండా చర్యలు : కన్నబాబు

కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. రాయితీపై విత్తనాలు పంపిణి కార్యక్రమం, రబి […]

ఈటలతో కొండా భేటి!

మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సాయంత్రం 5.30 గంటలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ కానున్నారు. శామీర్ పేట లోని రాజేందర్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఇటివలే […]

కరోనా కంటే చంద్రబాబు ప్రమాదం – పేర్ని

కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని విమర్శించారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం […]

కోవిడ్ పై నివేదిక ఇవ్వండి – హైకోర్టు ఆదేశం

అనంతపురంలో కోవిడ్ మరణాలపై నివేదిక ఇవ్వాలని ఏపి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఏపి కోరిన ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దూర ప్రాంతాల […]