Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పంతం నెగ్గించుకున్న గంటా: భీమిలి నుంచి పోటీ

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటూ చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన గంటా ఎట్టకేలకు భీమిలి టికెట్ సంపాదించుకున్నారు. అసెంబ్లీ, లోక్ సభ...

నాలాగా మధ్యాహ్నం సభలు పెట్టు: బాబు సవాల్

తన వయసు గురించి మాట్లాడుతున్న జగన్ కు దమ్ముంటే తనలాగా రెండురోజుల పాటు మిట్ట మధ్యాహ్నం రెండు బహిరంగసభలు పెట్టి మాట్లాడాలని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. తన వయసు గురించి, చేసిన పనుల...

బాబు చరిత్రలో ఏమున్నది గర్వకారణం?: సిఎం జగన్

మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపి సీట్లు గెల్చుకుంటామని, ఈసారి డబుల్ సెంచరీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో...

అది దివాళాకోరు ఆరోపణ: కంటైనర్ పై సజ్జల

ఎన్నికల కమిషన్ నుంచి అధికారికంగా అనుమతి తీసుకొని వినియోగిస్తున్న పాంట్రీ కార్ వాహనంపై టిడిపి, కొన్ని మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా...

సమయంలేదు మిత్రమా: రాప్తాడు సభలో చంద్రబాబు

ప్రజాగళం యాత్రలు సూపర్ హిట్ అవుతుంటే జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, డబ్బులిచ్చి బిర్యానీ పంచినా జనాలు రావడంలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నిన్నటివరకూ...

మార్పు గమనించి ఓటు వేయండి

ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)-నాన్ డిబిటి ద్వారా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్షా లేకుండా అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

బాబువి క్షుద్ర రాజకీయాలు: జగన్ ఫైర్

తమ జెండా ఏ ఇతర జెండాతోనూ జత కట్టదని, ప్రజలే అజెండాగా కొనసాగుతుందని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న దుష్టచతుష్టయాన్ని...

అసెంబ్లీ బరిలో సుజనా చౌదరి, సత్యకుమార్

బిజెపి అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. బిజెపి-టిడిపి-తెలుగుదేశం కూటమిలో భాగంగా పది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిని విజయవాడ పశ్చిమ...

ఇడుపులపాయ నుంచి ‘మేమంతా సిద్ధం’ ప్రారంభం

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లినుంచి బయల్దేరిన ఆయన నేరుగా ఇడుపులపాయకు చేరుకొని అక్క్కడ వైయస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్...

సీమలో తిరిగే హక్కు జగన్ కు లేదు: చంద్రబాబు

ఐదేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ సిఎం జగన్ మద్దతు పలికారని, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు తాము ఎన్డీయేతో కలిసి పోటీ చేస్తుంటే విమర్శలు చేసే హక్కు...

Most Read