గవర్నర్ కు తెలియకుండానే మార్చారు: బాబు

హెల్త్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ కు తెలియకుండానే ఆ సంస్థకు పేరు మార్చడం గవర్నర్ వ్యవస్థకే అవమానమని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కనీసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ […]

సిఎంతో టాటా సన్స్ ఛైర్మన్ భేటీ

టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని అయన నివాసంలో కలుసుకున్నారు.  ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సిఎంతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక […]

కన్యాశుల్కం కాపీలు ఆవిష్కరించిన సిఎం

మహాకవి గురజాడ అప్పారావు 160 వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌ రెడ్డి ఐదువేల కాపీలు ముద్రించారు.  శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం  వైఎస్‌ […]

మేం వచ్చాక మళ్ళీ మారుస్తాం : లోకేష్

తాము అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెడతామని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రకటించారు.  ఎన్టీఆర్ పేరు మార్చడంపై అయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయంపై కేబినేట్ […]

‘పేరు’ మార్పుపై బిజెపి ఫైర్ : యార్లగడ్డ రిజైన్

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి ఖండించింది. ఎన్టీఆర్ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు […]

బాబు రిటర్న్ గిఫ్ట్ వెన్నుపోటు: సిఎం జగన్

ఎన్టీఆర్ పేరును తాము  ఉచ్ఛరించడం చంద్రబాబుకు నచ్చదని, బాబు ఎన్టీఆర్ పేరు పలకడం స్వయంగా ఎన్టీఆర్ కే ఇష్టం ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి  వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పట్ల బాబు కంటే ఎక్కువ గౌరవం తమకే […]

జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

ఈ రాష్ట్రంలో సిఎం జగన్, వైఎస్ తప్ప మరొకరి పేరు వినిపించకూడడా అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. మాంసం కొట్టు నుంచి మాల్స్ వరకూ జగన్ తన పేర్లే పెట్టుకుంటారని ఎద్దేవా […]

సిఎంకు టిటిడి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఆహ్వానించింది. శాసనసభలోని […]

ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం

విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సవరణ బిల్లు -2022ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ […]

టిటిడికి ముస్లిం దంపతుల భారీ విరాళం

తిరుమల శ్రీవారిని హిందువులే కాకుండా అన్ని మతాల వారూ దర్శించుకుంటుంటారు.  కడపలోని వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా  ముస్లింలు భావిస్తారు. తాజాగా ఓ ముస్లిం కుటుంబం వడ్డీకాసుల వాడికి భూరి విరాళం ఇచ్చి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com