సిఎం జగన్ కుప్పం టూర్ ఒకరోజు వాయిదా

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 22న గురువారం అయన కుప్పంలో పర్యటించి వైఎస్సార్ చేయూత మూడో  విడత  ఆర్ధిక […]

డేటా చౌర్యం ముమ్మాటికీ నిజం: రోజా

డేటా చౌర్యం జరిగిందని రుజువయ్యిందని, ఈ కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.  బాబు పెగాసస్  సాఫ్ట్ వేర్ […]

దోమను కూడా పట్టలేకపోయారు: కేశవ్

పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ నివేదిక కొండను తవ్వి ఎలుకను కాదు కదా చీమను, దోమను కూడా పట్టలేక పోయిందని టిడిపి ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఏదో చేసిందనే […]

డేటా చౌర్యం వాస్తవమే: భూమన

గత ప్రభుత్వ హయంలో డేటా చౌర్యం జరిగిందని ఈ అంశంపై విచారణ చేస్తోన్న హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తమ కమిటీ మధ్యంతర నివేదికను ఈరోజు స్పీకర్ సమక్షంలో సభకు […]

బిజెపి ‘నాడు-నేడు’

ప్రభుత్వ స్కూళ్ళు, వైద్యశాలల్లో నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం మౌళిక వసతులు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్కూళ్ళు, హాస్పిటల్స్ లో గతంలో ఎలాంటి వసతులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే దానిపై నాడు-నేడు పేరుతో […]

సంక్షేమంపై తెలుగుదేశం నిరసన

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంక్షేమ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విపక్ష తెలుగుదేశం నిరసన చేపట్టింది. ‘సంక్షోభంలో సంక్షేమం’ నినాదంతో అసెంబ్లీ  సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలను దగా […]

మార్గదర్శి కేసులో రామోజీకి నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ సులో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుకు, ఏపీ​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో నేడు […]

మంచి జరుగుతుంటే ఓర్వలేరు: సిఎం జగన్

బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే మనకు వచ్చిందని, అలాంటి […]

డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల ఎన్నిక

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్రస్వామి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి కోలగట్ల ఒక్కరే  నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా  ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. […]

మచ్చలేని కుటుంబం మాది: మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి  స్పష్టం చేశారు. ఢిల్లీ 32 జోన్లలో తమ బంధువులు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com