Nutrition kits: ఈ నెలాఖరు లోగా న్యూట్రిషన్ కిట్లు

కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ 8మెడికల్ కాలేజీలు ప్రారంబించారని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. […]