SSC paper leak: పదో తరగతి తెలుగు పేపర్ లీక్

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ అవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌‌లో పరీక్ష మొదలైన ఏడు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్‌ గ్రూప్‌లలో చెక్కర్లు కొట్టింది. పేపర్ […]