YS Jagan: 175 సీట్లవైపు అడుగులు: జగన్ ధీమా

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి 151 సీట్లు సాధించి నేటికి నాలుగేళ్ళు నిండాయి. 2019 మే 23న నాటి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 175 సీట్లకు గాను 151 […]