ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం: ఆనం

తన సస్పెన్షన్ అనేది సరైన రాజకీయ అవగాహన, స్పష్టత, ఆలోచన లేనివాళ్ళు చేసే పనిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అభివర్ణించారు. అసలు వివరణ తీసుకోలేదని, అసలు అడగలేదని చెప్పారు. మండలి ఎన్నికల్లో పార్టీ […]