AAP-NCP : కేంద్ర ఆర్డినెన్స్‌ పై కేజ్రీవాల్ పోరు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టు కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్  త‌న పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ ఆర్డినెన్స్‌కు […]