King Charles III: పట్టాభిషేకానికి వెయ్యి కోట్ల ఖర్చు

బ్రిటన్‌ తదుపరి రాజుగా కింగ్‌ చార్లెస్‌ ప్రమాణం చేయనున్నారు. ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్‌ తదుపరి రాజుగా ఛార్లెస్‌-3 బాధ్యతలు చేపట్టారు. […]