అభ‌య హ‌స్తం మ‌హిళ‌ల్లో అర్హులకీ పెన్ష‌న్లు – మంత్రి ఎర్ర‌బెల్లి

సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చిందని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో మ‌హిళా […]