హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ కార్ల షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే షెడ్డంతా మంటలు వ్యాపించి, పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. మంటలు చెలరేగిన […]
TRENDING NEWS