హెచ్.సి.యు ఎన్నికలు… విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వర్సిటీలో త్వరలో స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల […]