రంభ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

సినీ నటి,  నాటి హీరోయిన్ రంభ త్రుటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెనడాలో రంభ ప్రయాణిస్తున్న కారును మరో కారు ధీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంభ చిన్న గాయాలతో బైట పడ్డారు, […]