విశాల్‌ పాన్ ఇండియా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

యాక్ష‌న్ హీరో విశాల్, సునయిన జంటగా ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రూపొందుతోంది. విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం […]