బ‌న్నీని డైరెక్ట్ చేస్తున్న హ‌రీష్ శంక‌ర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా స‌క్సెస్ త‌ర్వాత అల్లు అర్జున్ మొన్నటి వరకు విదేశాల్లో విహార యాత్ర చేసి వచ్చాడు. […]