అడ్ హాక్‌ నిధులతో పోలవరం పనులు: సిఎం సూచన

పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయడానికి కేంద్రం నుంచి అడ్ హాక్‌గా 6వేల కోట్ల రూపాయలు సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కాంపొనెంట్‌ వైజ్‌గా […]