అదానీ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన

అదానీ గ్రూపు మోసాల‌కు పాల్ప‌డిన అంశంపై సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘంతో దర్యాప్తు చేప‌ట్టాల‌ని కోరుతూ ఇవాళ విప‌క్షాలు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో మరోసారి ఆందోళ‌న చేప‌ట్టాయి. లోక్‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చి నినాదాలు చేశారు. […]

రెండోరోజూ అదానీ ఎఫెక్ట్‌.. వాయిదా పడిన ఉభయ సభలు

భారీగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్‌ షేర్ల ఎఫెక్ట్‌ రెండోరోజు పార్లమెంట్‌ పై పడింది. దాంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై […]

అదానీపై పార్లమెంట్‌లో రగడ.. ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ […]