అదానీ వ్యవహారంలో జేపీసీ కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు

అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణ గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలంటూ ప్రతిపక్షాలు మూడో రోజు కూడా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన అదానీని కేంద్ర ప్రభుత్వం […]