తులసీరావుకు సిఎం జగన్ నివాళి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నిన్న రాత్రి మృతి చెందిన  విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.   […]