Vaishnav Tej: అప్పుడే కుర్రాడు యాక్షన్ లోకి దిగిపోయాడే! 

ఒకప్పుడు కొత్తగా కుర్రాళ్లు హీరోగా ఎంట్రీ ఇచ్చారంటే, కొంతకాలం వరకూ లవ్ స్టోరీస్ మాత్రమే చేసుకుంటూ వెళ్లేవారు. హీరోలు లవర్ బాయ్ ఇమేజ్ ను ఎక్కువగా కోరుకునేవారు. ఆ హీరో ప్రేమకథా చిత్రాలను చూడటానికి యూత్ […]