ఆదిరెడ్డి భవానీకి ధైర్యం చెప్పిన బాబు

రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జగజ్జనని చిట్ ఫండ్ లో అక్రమాలు జరిగాయంటూ ఆ కంపెనీ యజమానులు….  భవానీ భర్త, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక […]