ఆదిత్య 369 సీక్వెల్ పై బాలయ్య క్లారిటీ

ఆదిత్య 369.. బాలయ్య కెరీర్ లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఇదొకటి. కారణం ఏంటంటే.. టైమ్ మిషన్ నేపధ్యంలో తెలుగులో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. ఈ కథ తెలుగు […]