Peddireddy: నీకు ఉన్నది ఎకరం: బాబుపై పెద్దిరెడ్డి విమర్శలు

జగన్ ను ధనిక సిఎం అంటూ మాట్లాడుతున్న చంద్రబాబుకు అదే ఏడిఆర్ నివేదిక ఆయన్ను దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చెప్పిందని,  అది ఎందుకు చెప్పడంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి […]