అద్వితీయ మూవీస్ మొదటి సినిమా ప్రారంభం

టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త నిర్మాణ‌సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `గ్రే`. […]