కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి కేటీఆరే సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని స్పష్టం చేశారు. కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. మునుగోడు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com