Agent Pre Release: ఎందువలన ‘ఏజెంట్’ బ్లాక్ బస్టర్ అవుతుందంటే ..!: నాగ్ 

అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినా తన నేపథ్యానికి తగిన స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం పడలేదనే చెప్పాలి. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసమే ఆయన చాలా కాలం నుంచి […]