వ్యవసాయ శాఖకు అవార్డులు: సిఎం కితాబు

ప్రఖ్యాత అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13 వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖ అవార్డు అవార్డులు గెల్చుకుంది.  నేడు సిఎం క్యాంప్‌ […]