Palaniswami : ఏఐఏడీఎంకే చీఫ్‌గా ప‌ళ‌నిస్వామి

ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర ఖ‌జ‌గం(ఏఐఏడీఎంకే) పార్టీ చీఫ్ ఎవ‌రనే దానిపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏఐఏడీఎంకే చీఫ్‌గా ఇడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామియే ఉంటార‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. ప‌న్నీరుసెల్వం పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను […]