Ajay Banga: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా

భారత సంతతికి చెందిన అజయ్ బంగా బుధవారం ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయ‌న జూన్ 2, 2023న తన పదవిని స్వీకరించ‌నున్నారు. ఆయ‌న‌ పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. బుధవారం జరిగిన […]