Albela Albela Video Song: ‘ఉగ్రం’ నుంచి సెకండ్ సింగిల్ లాంచ్ చేసిన నాని

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల రెండవ సారి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఉగ్రం’ కోసం జతకట్టారు. టీజ‌ర్‌లో ఉగ్రం ఇంటెన్స్‌తో పాటు యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఉండ‌నుంద‌ని ప్రజంట్ చేయగా, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని కూడా సినిమా […]