Carey Century: ఆస్ట్రేలియా 575/8 డిక్లేర్డ్

సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. మూడు వికెట్లు 386 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఆసీస్  జట్టులో అలెక్స్ కారీ సెంచరీ […]