సిఎంను కలిసిన ఆశా మాలవ్య

ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆమె సైకిల్‌పై దేశాన్ని చుట్టి వస్తున్న యాత్రలో ఉన్నారు. దీనిలో భాగంగా ఆమె ఏపీలో పర్యటిస్తున్నారు.  […]