ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ […]