Revanth Reddy: ఈటెల దిగజారుడు తనం – రేవంత్ మండిపాటు

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో రేవంత్ రెడ్డి […]