15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు: సోము

We only:  కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పడి ఎనిమిదేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. మోడీ నేతృత్వంలో […]

ఆ మూడు పార్టీలే…: తానేటి వనిత

They are:  కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటివరకూ 17మందిని అరెస్టు చేస్తే వారంతా తెలుగుదేశం , జనసేన, బిజెపి కార్యకర్తలేనని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. దీన్ని బట్టి అల్లర్ల వెనుక […]

పవన్ క్షమాపణ చెప్పాలి:బొత్స డిమాండ్

Seek Apology : తుని సంఘటనలో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందని పవన్‌కళ్యాణ్‌ చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. నిజానికి ఆ ఘటనలో ఎవరు ముద్దాయిలు? […]

పోలీసులపై విమర్శలా? : వనిత ఆగ్రహం

Be fair: అమలాపురం ఘటనలో జనసేన, తెలుగుదేశం పార్టీల హస్తం ఉందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత పునరుద్ఘాటించారు. బాధితుల పరామర్శకు పవన్ కళ్యాణ్ వెళితే… మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ […]

మీ వైఖరేంటో చెప్పండి: సజ్జల డిమాండ్

Tell your stand: కోనసీమ జిల్లాకు డా. అంబేద్కర్ పేరు పెట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారని, జనసేన నేతలు కూడా ఆందోళనలు చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అంబేద్కర్ పేరు […]

మీకు బాధ్యత లేదా? తమ్మినేని ప్రశ్న

కోనసీమ జిల్లాకు డా. అంబేద్కర్ పేరు వద్దని  ప్రకటించే దమ్ము ఏ పార్టీకైనా ఉందా అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. అక్కడ ఇష్టం లేకపోతే తమ శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్- పూలే […]

అమలాపురం గొడవకు ప్రభుత్వానిదే బాధ్యత: పవన్

Govt. failure: కోనసీమ జిల్లాకు ప్రత్యేక విధానాన్ని ఎందుకు అమలు చేయాలసి వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త జిల్లాలు ప్రకటించినప్పుడే  మిగతా జిల్లాలతో  పాటే కోనసీమకు కూడా పేరు […]

అమలాపురం ఘటన దురదృష్టకరం: శ్రీకాంత్ రెడ్డి

అమలాపురం ఘటన దురదృష్టకరమని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పోలీసులు  సంయమనంతో వ్యవహరించటం అభినందనీయమన్నారు. కోనసీమను అంబేద్కర్ కోససీమ జిల్లాగా మార్చమని ప్రతి ఒక్కరూ డిమాండ్‌ […]

ప్రభుత్వం స్పాన్సర్ చేసిన హింస: అచ్చెన్న ఆరోపణ

Govt. sponsored:  ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను,  ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ అమలాపురం అల్లర్లు సృష్టించిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని, అమలాపురం అల్లర్లు […]

విధ్వంసం వెనుక బాబు, పవన్…దాడిశెట్టి ఆరోపణ

Amalapuram : అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ ఉన్నారని, రాష్ట్రానికి ఏకైక విలన్ చంద్రబాబే అని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. రాష్ట్ర ప్రజలన్నా, వ్యవస్థలన్నా బాబుకు భయం లేకపోవడం వల్లే విధ్వంసకర చర్యలన్నారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com