IPL: గుజరాత్ కు ఢిల్లీ షాక్

వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు  ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. నేటి మ్యాచ్ లో  ఐదు పరుగులతో  ఢిల్లీ విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ […]