‘ఆనం’కు షాక్ – వెంకటగిరికి నేదురుమిల్లి

గత కొన్ని రోజులుగా పార్టీ, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తోన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ వేంకటగిరి నియోకజకవర్గ సమన్వయకర్తగా నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు […]