నిలిచేది అమరావతే: చంద్రబాబు

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అమరావతి రైతులకు అభినందనలు […]