దాన్ని పాదయాత్ర అంటారా? శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు సిఎం గా ఉండగా రాయలసీమకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని,  ఇక్కడ హైకోర్టు వస్తుంటే అది కూడా వద్దంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదని, […]

జిల్లాకు ఒక్క కేంద్ర సంస్థ తేలేకపోయారు: ధర్మాన

తనను ఉద్దేశించి టిడిపి నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక్కదాన్ని కూడా […]

మంచిని ఆహ్వానించాలి: పవన్ కు రోజా సలహా

పవన్ కళ్యాణ్ విచిత్రమైన ట్వీట్లు చేస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పవన్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి, ఆరు నెలలు మేల్కొంటారని, అప్పుడప్పుడు రాజకీయాల్లో దూరతారని,  ఏదో […]

మాకు మరో ప్రతిపక్ష పార్టీ… అంతే: బొత్స

ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండబోదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాము కాకుండా మరో ఎనిమిది పార్టీలు ఉన్నాయని, ఇది కూడా మరో పార్టీ అవుతుందన్నారు. తమకు […]

చర్చకు సిద్ధమా?: హరీష్ కు అంబటి సవాల్

కేసిఆర్  తో ఏమైనా తగాదాలుంటే అక్కడ తేల్చుకోవాలి తప్ప తమపై వ్యాఖ్యలు చేసే అర్హత హరీష్ రావుకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము విడిపోయినవారమని, రెవెన్యూ తక్కువగా […]

ఇక్కడకు వచ్చి చూడాలి: హరీష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్తోన్న ఫిట్‌మెంట్, పీఆర్సీని రెండూ […]

ఉత్తరంధ్రపై మాట్లాడే హక్కు లేదు: అచ్చెన్న

అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. పాదయాత్రను  అడ్డుకునేందుకు అధికార వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని, దానికి […]

‘మూడు’ పై సిఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్?

మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీ వేదికగా మరింత స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముందుకే వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాల్లోనే మరోసారి […]

మూడు సాధ్యం కాదు: సోమిరెడ్డి

రాజధాని కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు శాంతియుతంగా తమ ఆశయ సాధన కోసం పాదయాత్ర చేస్తుంటే మంత్రులు దాన్ని హేళన చేసేలా మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ […]

సమ న్యాయం అని రాజ్యాంగమే చెప్పింది: ధర్మాన

ఒక రాష్ట్రంలో లభించే వనరులన్నీ ఆ రాష్ట్రం మొత్తం సమంగా పంచాలని రాజ్యాంగం చెబుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్ళపాటు ఒకే ప్రాంతాన్ని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com