వరినాట్లు వేసిన కలెక్టర్లు

ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఆదివారం రైతులతో కలిసి చెమట చిందించారు. పొలాల్లోకి వెళ్లారు. అన్నదాత కష్టాల్ని చూసేందుకు భార్యా, పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్లారు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి […]

అక్టోబర్ లో విజయవాడకు కేసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వరకూ జరగనున్నాయి. ఈ మహాసభల్లో […]

నిద్రావస్థలో జలవనరుల శాఖ: గోరంట్ల

సంగం ప్రాజెక్టు రెక్కల కష్టం చంద్రబాబుది అయితే రిబ్బన్ కట్టింగ్  సిఎం జగన్ మోహన్ రెడ్డిదని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కాకపోతే పేరు మార్చారని, మేకపాటి గౌతమ్ […]

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా […]

ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి పెట్టాలి: సిఎం

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గంజాయి సాగు చేస్తున్న వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలని నిర్దేశించారు.  మంచి పంటలను […]

సిఎం వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని […]

ఏపీ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను నెలరోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 92 సెక్షన్ ప్రకారం తాము ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది.  ఈ […]

మిలియన్ మార్చ్ సంగతి తెలియదు: బొత్స

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని […]

నాడు-నేడుపై నిరంతర పర్యవేక్షణ : సిఎం ఆదేశం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందని, నాడు-నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ […]

ఈ నాలుగూ ప్రధానాంశాలు: స్పందనలో సిఎం

గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నాలుగు గ్రామాల స్వరూపాన్ని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com