అమరావతి కోసం బిజెపి సంకల్ప యాత్ర

అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. అమరావతిని ముందుకు తీసుకు వెళ్ళడమే బిజెపి లక్ష్యమని స్పష్టం చేశారు. సిఎం జగన్ ఇప్పటికైనా అమరావతి నిర్మాణంపై […]

రైతులకు వివరంగా చెప్పండి: సిఎం ఆదేశం

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. మోటార్ల వాళ్ళ రైతుపై ఒక్కపైసాకూడా […]

పన్నుల వాటాలో అన్యాయం: విజయసాయి

కేంద్రం నుంచి రాష్టానికి పన్నుల వాటా రూపంలో వస్తోన్న నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని, 41శాతం ఇస్తున్నామని చెబుతున్నా వాస్తవానికి 32.56 శాతం మాత్రమే డివల్యూషన్ అఫ్ ఫండ్స్ రూపంలో ఇస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ […]

రెండు పార్టీలూ కవల పిల్లలు: సోము

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే విషయంలో రాష్ట్రంలోని అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయని, రెండూ ఆత్మీయ కౌగిలిలో ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నాడు ప్రత్యెక […]

పన్నుల వసూళ్ళలో పారదర్శకత: సిఎం

పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వానికి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన […]

ఉచిత బియ్యం పంపిణీ ఆగష్టు 1 నుంచి: బొత్స

Garib Yojana: ఆగస్టు 1నుంచి ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  పాత జిల్లాల ప్రకారం రాష్ట్రంలోని ఏడు  వెనుకబడిన జిల్లాల్లోని అందరికీ, మిగిలిన జిల్లాల్లోని […]

త్వరలో అసెంబ్లీ ముఖ్యనేతలతో భేటీ: జగన్

Be Active: పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తాదేపల్లిలోని క్యాంపు […]

ఆర్ధిక వ్యవస్థపై విష ప్రచారం: సజ్జల, దువ్వూరి

కరోనా రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఏ ఒక్క పథకం ఆపకుండా ప్రజలకు సంక్షేమం అందించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి […]

అభివృద్ధి లక్ష్యాల రిపోర్టింగ్ కూడా ముఖ్యం: సిఎం

Review: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనకు గతంలో ఎప్పుడూ ఇంత ప్రయత్నం జరగలేదని,  ఇంత బాగా చేస్తున్నా సమర్థవంతమైన రిపోర్టింగ్‌ లేకపోతే  లాభం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. […]

సంక్షేమం కోసమా? స్వార్ధం కోసమా: కేశవ్

Welfare-Debts:  రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం అనేది ఓ బూటకమని, సంక్షేమం ముగుసులో  ఆర్ధిక అరాచకానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఘాటుగా విమర్శించారు.  వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు అంచనాలు నాలుగు రెట్లు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com