అసెంబ్లీ తరువాత సంపూర్ణ లాక్ డౌన్?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాలు […]

ఆంధ్రా రోగులకు ‘నో’ ఎంట్రి

కోవిడ్ చికిత్స కోసం ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి నుంచి ఐసియూ బెడ్ కేటాయించినట్లు ఆధారాలు చూపిస్తేనే  పోలీసులు అనుమతిస్తున్నారు. […]

వాక్సిన్ లో  ఏపీ దేశానికి ఆదర్శం : ఏకే సింఘాల్‌

దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం ప్రారంభించిందని.. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఏపీ వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి అనిల్‌ ​కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై శుక్రవారం […]

పగటి పూట కూడా ఆంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి (బుధవారం) నుంచి పగటి పూట కూడా పాక్షిక కర్ఫ్యూ అమల్లో వుంటుంది. కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల […]

సంక్షోభంలో రాజకీయాలా? – బాబుపై సజ్జల ఫైర్

కోవిడ్ రెండో దశ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే, ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు  చేస్తూ కాలం గడుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి […]

పాత్రికేయుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు

కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేసేందుకు సమాచార శాఖ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com