‘పేరు’ మార్పుపై బిజెపి ఫైర్ : యార్లగడ్డ రిజైన్

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి ఖండించింది. ఎన్టీఆర్ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు […]

బాబు రిటర్న్ గిఫ్ట్ వెన్నుపోటు: సిఎం జగన్

ఎన్టీఆర్ పేరును తాము  ఉచ్ఛరించడం చంద్రబాబుకు నచ్చదని, బాబు ఎన్టీఆర్ పేరు పలకడం స్వయంగా ఎన్టీఆర్ కే ఇష్టం ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి  వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పట్ల బాబు కంటే ఎక్కువ గౌరవం తమకే […]

జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

ఈ రాష్ట్రంలో సిఎం జగన్, వైఎస్ తప్ప మరొకరి పేరు వినిపించకూడడా అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. మాంసం కొట్టు నుంచి మాల్స్ వరకూ జగన్ తన పేర్లే పెట్టుకుంటారని ఎద్దేవా […]

సంక్షేమంపై తెలుగుదేశం నిరసన

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంక్షేమ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విపక్ష తెలుగుదేశం నిరసన చేపట్టింది. ‘సంక్షోభంలో సంక్షేమం’ నినాదంతో అసెంబ్లీ  సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలను దగా […]

ఎడ్ల కాడి మోసిన లోకేష్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నేడు రైతుల సమస్యపై  ఆందోళన చేపట్టింది.  ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడు, […]

టిడిపి సభ్యుల సస్పెన్షన్

ధరల పెరుగుదలపై సభలో చర్చించాలని కోరుతూ టిడిపి సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు.  కాగా,  ఈ  అంశంపై  టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందున ఈ అంశంపై చర్చకు ఆస్కారం లేదని స్పీకర్ […]

ధరల పెరుగుదలపై టిడిపి నిరసన

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఆందోళన చేపాట్టారు.   ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు బయలుదేరిన నేతలు, నారా లోకేష్  నేతృత్వంలో తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద […]

ప్రాంతాల మధ్య బాబు చిచ్చు : సిఎం

పిడికెడు పెత్తందార్ల కోసమే అమరావతి ఉద్యమం నడుస్తోందని,  తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు కట్టని, ఎవరూ కట్టలేని రాజధాని అమరావతి గురించి వెయ్యిరోజులుగా ఈ ఉద్యమం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ […]

వైఎస్ వచ్చాకే సీమకు న్యాయం: భూమన

ఏళ్ళ తరబడి ఆర్ధిక, సామాజిక అంశాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, దీన్ని రూపుమాపడానికి నాంది పలికిన మొదటి నాయకుడు దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి […]

‘నిరుద్యోగం’పై చర్చకు టిడిపి పట్టు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత  ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే టిడిపి సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి నిరుద్యోగ అంశంపై చర్చ చేపట్టాలని, దీనిపై తాము […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com